Viral news: ఆ సమయంలో కండోమ్ లేదని యువకుడు ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-08-26T14:17:35+05:30 IST

సంభోగ సమయంలో కండోమ్ తీసుకురావడం మర్చిపోయిన యువకుడు, జిగురుతో తన ప్రైవేటు భాగానికి సీలు వేసుకోవడంతో మరణించిన ఘటన ...

Viral news: ఆ సమయంలో కండోమ్ లేదని యువకుడు ఏం చేశాడంటే...

అహ్మదాబాద్ (గుజరాత్): సంభోగ సమయంలో కండోమ్ తీసుకురావడం మర్చిపోయిన యువకుడు, జిగురుతో తన ప్రైవేటు భాగానికి సీలు వేసుకోవడంతో మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. అహ్మదాబాద్ నగరానికి చెందిన 25 ఏళ్ల సల్మాన్ అనే యువకుడు తన స్నేహితురాలితో కలిసి హోటల్ గదిలో దిగాడు.మాదకద్రవ్యాలకు అలవాటు పడిన సల్మాన్, అతని స్నేహితురాలు హోటల్ గదిలో సంభోగ సమయంలో కండోమ్ తీసుకురాలేదని గుర్తించారు. గర్భధారణను నివారించడానికి సల్మాన్ కండోమ్ బదులుగా ఎపోక్సీ జిగురును ఉపయోగించాడు.


దీంతో యువకుడి ప్రైవేటు భాగానికి జిగురుతో సీలు వేసుకొని స్నేహితురాలితో సంభోగంలో పాల్గొన్నాడు.అనంతరం బహుళ అవయవ వైఫల్యంతో సల్మాన్ మరణించాడు.తన ప్రైవేట్ భాగాలను జిగురుతో మూసివేయడం వల్ల  బహుళ అవయవ వైఫల్యంతో మరణించినట్లు వైద్య నివేదికల్లో వెల్లడైంది.పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Updated Date - 2021-08-26T14:17:35+05:30 IST