యూపీలో భారీ బంగారు గనులు

ABN , First Publish Date - 2020-02-22T08:08:51+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో సోన్భద్ర జిల్లాలోని సోన్‌పహడి ప్రాంతంలో 3,500 టన్నుల బంగారు నిల్వలు గల భారీ గనులను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. దీని విలువ మొత్తం 12 లక్షల కోట్లు ఉంటుందని అంచనా!

యూపీలో భారీ బంగారు గనులు

సోన్భద్ర (యూపీ), ఫిబ్రవరి 21: ఉత్తరప్రదేశ్‌లో సోన్భద్ర జిల్లాలోని సోన్‌పహడి ప్రాంతంలో 3,500 టన్నుల బంగారు నిల్వలు గల భారీ గనులను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. దీని విలువ మొత్తం 12 లక్షల కోట్లు ఉంటుందని అంచనా!  

Updated Date - 2020-02-22T08:08:51+05:30 IST