ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2021-01-19T05:16:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడిరాష్ట్ర మాజీ ము ఖ్యమంత్రి నందమూరి తారకరామరావు వర్ధం తిని సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘ నంగా నిర్వహించారు.

ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి
పెద్దపల్లిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

పెద్దపల్లి టౌన్‌, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడిరాష్ట్ర మాజీ ము ఖ్యమంత్రి నందమూరి తారకరామరావు వర్ధం తిని సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘ నంగా నిర్వహించారు. మున్సిపల్‌ మాజీ చైర్మ న్‌ ఎల్‌.రాజయ్య, నాయకులు వినాయకరావు, సయ్యద్‌ మస్రత్‌, సంపత్‌, సుధాకర్‌, మురళి, శ్రీనివాసరావు, అజయ్‌, రాజ్యలక్ష్మీ, రంగు శ్రీని వాస్‌, రాజు, ఉనుకొండ శంకర్‌, జగధీష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:16:23+05:30 IST