ఎన్నికలకు సిద్ధంకండి: బీజేపీ

ABN , First Publish Date - 2021-04-16T04:50:54+05:30 IST

జడ్చర్ల మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ పిలుపునిచ్చారు.

ఎన్నికలకు సిద్ధంకండి: బీజేపీ
కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న ఎర్రశేఖర్‌

బాదేపల్లి, ఏప్రిల్‌ 15: జడ్చర్ల మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆర్‌ండ్‌బీలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు కరాటేర శీను, మాచారంచారి, నాగరాజు, శ్రీను, పరుషవేది, మురళి, వెంకటయ్య, చందు, సునీల్‌, సాయిరాం, గోపాల్‌, శ్రీను, కృష్ణయ్య, ఇబ్రహీం, గోపాల్‌, ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T04:50:54+05:30 IST