మునిసిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2021-12-05T05:35:43+05:30 IST

మునిసిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

మునిసిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
మంత్రి మల్లారెడ్డిని కలిసిన మేడ్చల్‌ మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ మర్రి దీపికానర్సింహారెడ్డి, కౌన్సిలర్లు

మేడ్చల్‌ : మునిసిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మేడ్చల్‌ మునిసిపాలిటీ పాలకవర్గం శనివారం మంత్రి మల్లారెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి కోరారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యే విధంగా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అహ్మద్‌, నర్సింహ్మరెడ్డి, శేఖర్‌ గౌడ్‌, నాగరాజు, దేవరాజు, శావణ్‌కుమార్‌, మధుకర్‌యాదవ్‌, శ్రీనివా్‌సరెడ్డి, హరికృష్ణ తదితరులున్నారు.

Updated Date - 2021-12-05T05:35:43+05:30 IST