స్వాతంత్య్ర సమరయోధురాలు మృతి

ABN , First Publish Date - 2021-04-17T06:55:16+05:30 IST

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం మురసకుంట తండాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు, శతాధిక వృద్ధురాలు భూక్య సాలమ్మ(110) గురువారం రాత్రి మృతి చెందారు.

స్వాతంత్య్ర సమరయోధురాలు మృతి
సాలమ్మ (ఫైల్‌ )

 నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

పెన్‌పహాడ్‌, ఏప్రిల్‌ 16: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌  మండలం మురసకుంట తండాకు చెందిన  స్వాతంత్య్ర సమరయోధురాలు, శతాధిక వృద్ధురాలు భూక్య సాలమ్మ(110) గురువారం రాత్రి మృతి చెందారు. సాలమ్మకు ఆరుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. 70 మందికిపైగా మనుమళ్లు, మును మరాళ్లు ఉన్నారు. సాలమ్మ అంత్యక్రియల్లో ప్రజాప్రతినిఽ దులు, పార్టీల నాయకులు పాల్గొని  నివాళులర్పించారు. 



Updated Date - 2021-04-17T06:55:16+05:30 IST