విద్యుత్‌షాక్‌తో నాలుగు పశువులు మృతి

ABN , First Publish Date - 2022-05-21T04:42:47+05:30 IST

నల్లవాగుప ల్లె వాసి చిట్టిబోయిన వెంకటసు బ్బయ్య మూడు పశువులు, చక్కా శ్రీరాములుకు చెందిన ఒక పశువు శనివారం సాయం త్రం విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాయి.

విద్యుత్‌షాక్‌తో నాలుగు పశువులు మృతి
విద్యుత్‌ వైర్‌ తెగిపడడంతో మృతిచెందిన పశువులు

బి.కోడూరు, మే 20: నల్లవాగుప ల్లె వాసి చిట్టిబోయిన వెంకటసు బ్బయ్య మూడు పశువులు, చక్కా శ్రీరాములుకు చెందిన ఒక పశువు శనివారం సాయం త్రం విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం పశువు లు మేపు కోసం వెంకటస్బు య్యశెట్టి పొలం దగ్గరకు తోలు కువెళ్లారు. ఆ పశువులు మేస్తుండగా ఉన్నట్లుండి 11 కేవీ విద్యుత్‌ వైర్‌ తెగి కిందపడ డంతో పశువులు అక్కడిక్కడే మృతిచెందాయి. ఈ పశువులు నాలుగు దాదాపు రెండున్న ర లక్ష అవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

కాలంతీరిన విద్యుత్‌ స్థంభాలు, కరెంట్‌ తీగలు

 కాలం చెల్లిన విద్యుత్‌ స్థంభాలు, కరెంట్‌ తీగలు ఉన్నాయని వాటి మరమ్మతును విద్యుత్‌ అధికారులు పటి ్టంచుకున్న పాపాన పోలేదని ఇందుకు పశువుల మృతే సాక్ష్యమన్నారు.  ఏ కారణంతో కరెంట్‌ తీగలు తెగి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు మరమ్మత్తు లకు గురైన వాటిని సకాలంలో తొలగించి వాటి స్థానంలో మంచివి ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని, పశువుల, మనుషుల ప్రాణాలు కాపాడాలని రైతులు వాపోయారు. 

Updated Date - 2022-05-21T04:42:47+05:30 IST