ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నస్తున్నందుకే అశోక్ బాబుపై కక్ష్య: ప్రత్తిపాటి

ABN , First Publish Date - 2022-02-11T14:24:42+05:30 IST

ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్‌ను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు.

ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నస్తున్నందుకే అశోక్ బాబుపై కక్ష్య: ప్రత్తిపాటి

గుంటూరు: ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్‌ను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నస్తున్నందుకే అశోక్ బాబుపై కక్ష్య అని అన్నారు. అక్రమ అరెస్ట్‌లతో ప్రజా గొంతులు నొక్కలేరన్నారు. తాను జైలుకు వెళ్లి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్లాలి అనే సైకో మనస్తత్వంతో జగన్ రెడ్డి ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.

Updated Date - 2022-02-11T14:24:42+05:30 IST