మేకల మందపై అడవి కుక్కల దాడి

ABN , First Publish Date - 2020-11-25T05:24:20+05:30 IST

మేకల మందపై అడవి కుక్కల దాడి

మేకల మందపై అడవి కుక్కల దాడి
మేక కళేబరం

కడెం, నవంబరు 24 : మండలంలోని మారుమూల గ్రామమైన బాబానాయక్‌ తాండ పరిధిలోని మంగల్‌ సింగ్‌ తాండ గ్రామానికి చెందిన అరికల స్వామి మేకల మందపై అడవి కుక్కలు దాడి చేశాయి. దీంతో ముప్పై మేకలు మృతి చెందాయి. దాదాపు మూడు లక్షల నష్టం వాటిల్లినట్లు స్వామి పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో మేకలు మేపేందుకు వెళ్లినప్పుడు అక స్మాత్తుగా అడవి కుక్కలు దాడి చేశాయని ఆయన తెలిపారు. 


Updated Date - 2020-11-25T05:24:20+05:30 IST