Abn logo
Dec 2 2020 @ 23:36PM

వర్ని మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం

వర్ని, డిసెంబరు 2: వర్ని మార్కెట్‌ యార్డులో బుధవారం అగ్నిప్రమా దం సంభవించింది. స్టోర్‌రూంలో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం సంభ వించి సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం జరిగింది. కంప్యూటర్‌లు, మ్యాచర్‌ మిషన్‌లు, సీసీకెమెరాలు, 1164 నల్ల పట్టాలు సహా పలు సామ గ్రి కాలి బూడిదగా మారింది. వర్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంజీవ్‌ ఫిర్యా దు మేరకు ఆర్‌ఐ కృష్ణదత్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.

Advertisement
Advertisement