పూర్వవిద్యార్థుల ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2020-07-14T11:23:34+05:30 IST

పాఠాలు చెప్పి జీవితాలు తీర్చిదిద్దిన గురువుకు కరో నా సమయంలో ఆర్థికసాయం అందించి బాసటగా నిలిచారు

పూర్వవిద్యార్థుల ఆర్థిక సహాయం

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 13: పాఠాలు చెప్పి జీవితాలు తీర్చిదిద్దిన గురువుకు కరో నా సమయంలో ఆర్థికసాయం అందించి బాసటగా నిలిచారు పూర్వవిద్యార్థులు. గాంధీనగర్‌ శ్రీసరస్వతీ శిశుమందిర్‌ పాఠశాలలో చదివిన పూర్వవిద్యార్థులు గురు వు బాలగంగాధర్‌కు రూ.పది వేల ఆర్థిక సాయం అందించి గురుభక్తిని చాటారు. ఆదుకున్న వారిలో అదుముల్ల శ్రీహరి, పుప్పాల అనీల్‌, మంచిర్యాల శ్రావణ్‌ కుమా ర్‌, పోలీస్‌ విజయ్‌, మాధవ్‌, దయానంద్‌లున్నారు.

Updated Date - 2020-07-14T11:23:34+05:30 IST