కర్నూలు: జిల్లాలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిక చేదు అనుభవం ఎదురైంది. డోన్‌లో పర్యటిస్తున్న బుగ్గనను దొరపల్లె గ్రామ రైతులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు తమ పొలాలను కాజేయాలని చూస్తున్నారంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని మంత్రి బుగ్గనకు రైతులు ఫిర్యాదు చేశారు.