సంబరాల సంక్రాంతి!

ABN , First Publish Date - 2022-01-15T08:49:44+05:30 IST

సంక్రాంతి పండగ అంటే ఇంటింటా సంబరాలే. ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనాలు, రంగురంగుల గాలిపటాలతో సందడిగా ఉంటుంది.

సంబరాల సంక్రాంతి!

సంక్రాంతి పండగ అంటే ఇంటింటా సంబరాలే. ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనాలు, రంగురంగుల గాలిపటాలతో సందడిగా ఉంటుంది. 


  • ఈ రోజు సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతి అంటారు. ఇప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
  • సంక్రాంతి సమయంలోనే గాలి పటాలు  ఎందుకు ఎగరేస్తారో తెలుసా? ఈ సమయంలో సూర్యరశ్మి పడితే డి-విటమిన్‌ తగినంత లభిస్తుంది. చర్మ వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి, ఇన్‌ఫెక్షన్లపై పోరాటానికి కావాల్సిన శక్తిని పొందేందుకు ఇది సహాయపడుతుంది.
  • తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర చాలా రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను జరుపుకొంటారు. తమిళనాడులో సంక్రాంతిని ‘థాయ్‌ పొంగల్‌’ అని,  అసోంలో ‘భొగాలి బిహు’ అని పిలుస్తారు. గుజరాత్‌లో ఉత్తరాయన్‌గా జరుపుకొంటారు.

Updated Date - 2022-01-15T08:49:44+05:30 IST