స్వావలంబన కోసమే రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు

ABN , First Publish Date - 2020-09-19T06:48:54+05:30 IST

రక్షణ రంగంలో నేరుగా 74ు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్నాం. ప్రభుత్వ అనుమతితో 74 శాతానికి మించి ఎఫ్‌డీఐలు పెట్టొచ్చు.

స్వావలంబన కోసమే  రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు

రక్షణ రంగంలో నేరుగా 74ు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్నాం. ప్రభుత్వ అనుమతితో 74 శాతానికి మించి ఎఫ్‌డీఐలు పెట్టొచ్చు. రక్షణ రంగంలో పెట్టుబడుల పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సకు బాటలు వేస్తుంది. పెట్టుబడులతో పాటు ఆదాయం, ఉపాధి లభ్యత మరింతగా పెరుగుతుంది. 

- పీయూష్‌ గోయల్‌, కేంద్రమంత్రి 

Updated Date - 2020-09-19T06:48:54+05:30 IST