Abn logo
May 24 2020 @ 03:47AM

రైతులకు అందని ఫసల్‌ బీమా

పామూరు, మే 23: మండలంలో 2018-19 ఖరీఫ్‌ మరియు రబీ సీజన్‌కు సంబంధించి రైతులు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా  కోసం డీడీలు తీసి బీమా చెల్లించారు. అట్టి వారికి ఇప్పటి వరకు బీమా సౌకర్యం అందలేదు. వ్యవసాయ శాఖాధికారులు స్పందించి ఫసల్‌బీమా అందేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement