కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-02-20T10:29:12+05:30 IST

కుటుంబ సమస్యలతో కొల్లూరు గ్రామానికి చెందిన ఎం.బబ్లూ(49) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన

కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

కంచిలి, ఫిబ్రవరి 19: కుటుంబ సమస్యలతో కొల్లూరు గ్రామానికి చెందిన ఎం.బబ్లూ(49) అనే వ్యక్తి  బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంటిలోని ఫ్యాన్‌ కు  ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బబ్లూకు భార్య కుమారితో పాటు తిరుపతి(6), రవి(4)అనే కుమారులు ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆయన ఆత్మహ త్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఏఎస్‌ఐ నర్సింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-20T10:29:12+05:30 IST