రోడ్డుపై కూలిన భారీ వృక్షం

ABN , First Publish Date - 2022-08-15T05:16:09+05:30 IST

తాడేపల్లిగూడెం–నిడదవోలు మార్గంలో ఆరుళ్ల వద్ద భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడింది.

రోడ్డుపై కూలిన భారీ వృక్షం
రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 14: తాడేపల్లిగూడెం–నిడదవోలు మార్గంలో ఆరుళ్ల వద్ద భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడింది. వాహన చోదకులు ఆదివారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఈదురుగాలులు వీయడంతో కాలువగట్టు పక్కన ఉన్న చెట్టు నేల కొరిగింది. భారీ వాహనాలు ముందుకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వాహనదారులు చెట్టును కొట్టి పక్కకు వేశారు.

Updated Date - 2022-08-15T05:16:09+05:30 IST