డబ్ల్యూహెచ్‌ఒ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌

ABN , First Publish Date - 2020-04-16T17:10:15+05:30 IST

డబ్ల్యూహెచ్‌ఒ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌

డబ్ల్యూహెచ్‌ఒ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా వైర్‌సపై విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఒ) ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మెసెంజర్‌లోని హెల్త్‌ అలర్ట్‌ లింక్‌ ద్వారా యూజర్లు కరోనాపై సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వాట్సాప్‌ లింక్‌తో ఇప్పటికే 12 మిలియన్ల మంది ఈ మెసెంజర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కరోనాపై డబ్ల్యూహెచ్‌ఒతో కలిసి పనిచేస్తామని ఫేస్‌బుక్‌ గతంలో పేర్కొంది. అందులో భాగంగా స్ర్పిపింక్లర్‌ అనే కంపెనీ జతకట్టి డబ్ల్యూహెచ్‌ఒ ఈ మెసెంజర్‌ను అభివృద్ధి చేసింది.

Updated Date - 2020-04-16T17:10:15+05:30 IST