న్యూఢిల్లీ, డిసెంబరు 2: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), వివిధ స్కాలర్‌షి్‌పల దరఖాస్తుకు గడువు తేదీని డిసెంబరు 31 వర కు పొడిగించింది. ‘ప్రగతి’, ‘సాక్షం’ స్కాలర్‌షి్‌పల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని బుధవారం ఓ ప్రకటనలో సూచించింది.