మహానందిలో గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-10-17T05:13:07+05:30 IST

మహానందిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కామేశ్వరీదేవి అమ్మవారికి శుక్రవారం కలశ ఉద్వాసన పూజలు నిర్వహించారు.

మహానందిలో గ్రామోత్సవం
మహానందిలో అమ్మవారి గ్రామోత్సవం


మహానంది: మహానందిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కామేశ్వరీదేవి అమ్మవారికి శుక్రవారం కలశ ఉద్వాసన పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అశ్వవాహనంపై గ్రామేత్సవం నిర్వహించారు. ఈశ్వరనగర్‌ కాలనీలోని శమీవృక్షం వద్దకు సాయంత్రం తోడ్కొని వెఠ్టి శమీపూజలు నిర్వహించారు. వేడుకలలో వేదపండితులు రవిశంకర అవదాని, నాగేశ్వర శర్మ, ఈవో మల్లికార్జున ప్రసాద్‌, ఏఈవో ఎర్రమల మధు, టెంపుల్‌ ఇన్సపెక్టర్‌ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-17T05:13:07+05:30 IST