Abn logo
Oct 28 2021 @ 00:02AM

దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌గా చంద్రశేఖర్‌

ఏసీని అభినందిస్తున్న సిబ్బంది

ఏలూరు కార్పొరేషన్‌, అక్టోబరు 27: దేవదా య, ధర్మదాయ శాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిష నర్‌గా ఎస్‌.చంద్రశేఖర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.  ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ప్రసాద్‌ నుంచి చార్జి తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్తుల పరిరక్షణకు, అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎంవీఎస్‌ ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌  అనూరాధ, కార్యాలయ సిబ్బంది, ఈవోలు శంకరరావు,  శ్రీనివాస్‌, రాధ, సన్యాసిరావు తదితరులు చంద్రశేఖర్‌కు అభినందనలు తెలిపారు.