గజలక్ష్మి జలకాలాట

ABN , First Publish Date - 2021-12-06T05:04:21+05:30 IST

శ్రీవారి దేవస్థాన గజలక్ష్మి (ఏనుగు) ఆదివారం జలకా లాటలతో సందడి చేసింది.

గజలక్ష్మి జలకాలాట

ద్వారకా తిరుమల, డిసెంబరు 5: శ్రీవారి దేవస్థాన గజలక్ష్మి (ఏనుగు) ఆదివారం జలకా లాటలతో సందడి చేసింది. నీటిని వెదజల్లుతూ ఉల్లాసంగా గడిపింది. గజలక్ష్మి విన్యాసాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.



Updated Date - 2021-12-06T05:04:21+05:30 IST