న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఏర్పడనుంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు విడుదల చేయనుంది. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి