Abn logo
Sep 21 2020 @ 02:20AM

అక్రమ లే అవుట్లలో ప్లాట్లను కొని మోసపోవద్దు

రామంతాపూర్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): రామంతాపూర్‌ భగాయత్‌ గడ్డి భూములు, టీవీ కాలనీల్లోని అక్రమ లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి సామాన్య ప్రజలు మోసపోవద్దని హెచ్‌ఎండీఏ అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల్లో 22, 28, 28/ఏ, 19, 20, 29, 30, 36, 37, 38, 42, 46, 35, 43, 44, 45, 27, 53, 53/1, 53/2, 16, 17, 18 సర్వే నెంబర్లలోని భూములు అక్రమ లేఅవుట్లని, సదరు లేఅవుట్లని స్థలాలను కొని నష్టపోవద్దని హెచ్‌ఎండీఏ అధికారులు ప్రజలను హెచ్చరించారు. 

Advertisement
Advertisement
Advertisement