విద్యుత్ వైర్లు తెగి పడినా పట్టించుకోరా?
ABN , First Publish Date - 2022-07-01T06:50:22+05:30 IST
నెల రోజుల క్రితం వచ్చిన గాలి వానకు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో 33కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. నేటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ గ్రామస్థులు భయాందోళనతో ఉన్నారు.
నెల రోజుల క్రితం వచ్చిన గాలి వానకు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో 33కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. నేటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ గ్రామస్థులు భయాందోళనతో ఉన్నారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, లూజ్ వైర్లను సరిచేయాలని, శిథిలావ స్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్చాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.
- పాలకవీడు