ఢిల్లీ ఘటనపై మత రాజకీయాలొద్దు

ABN , First Publish Date - 2020-04-09T08:39:08+05:30 IST

ఢిల్లీలో తబ్లీగీ జమాత్‌ సమావేశంపై మత రాజకీయాలు చేయొద్దు. గత నెలలో ఆ సమావేశం జరిగినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? తబ్లీగీకి చెందిన 108 మంది విదేశీ సభ్యులు సహా 200 మందిని మా ప్రభుత్వం క్వారంటైన్‌కు...

ఢిల్లీ ఘటనపై మత రాజకీయాలొద్దు

ఢిల్లీలో తబ్లీగీ జమాత్‌ సమావేశంపై మత రాజకీయాలు చేయొద్దు. గత నెలలో ఆ సమావేశం జరిగినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? తబ్లీగీకి చెందిన 108 మంది విదేశీ సభ్యులు సహా 200 మందిని మా ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. మతం లేదా కులం ప్రాతిపదికగా ఏ అంటువ్యాధీ ప్రబలదు.  

- పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

Updated Date - 2020-04-09T08:39:08+05:30 IST