Dmkకు మద్దతుగా ట్రిప్లికేన్‌ Telugu సంఘం ప్రచారం

ABN , First Publish Date - 2022-02-15T17:03:29+05:30 IST

డీఎంకే నేతృత్వంలోని లౌకికవాద కూటమి అభ్యర్థు లకు మద్దతుగా ట్రిప్లికేన్‌ తెలుగు సంక్షేమ సంఘం విస్తృత ప్రచారం చేపట్టింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, ట్రిప్లికేన్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతి నిధ్యం వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్‌

Dmkకు మద్దతుగా ట్రిప్లికేన్‌ Telugu సంఘం ప్రచారం

ప్యారీస్‌(చెన్నై): డీఎంకే నేతృత్వంలోని లౌకికవాద కూటమి అభ్యర్థు లకు మద్దతుగా ట్రిప్లికేన్‌ తెలుగు సంక్షేమ సంఘం విస్తృత ప్రచారం చేపట్టింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, ట్రిప్లికేన్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతి నిధ్యం వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్‌ పిలుపుమేరకు, ఈ సంఘం అధ్యక్షుడు కె.దశరథరావు, మహేష్‌, రమణారెడ్డి, పెంచలస్వామి, కోటేశ్వరరావు, యు.నాగయ్య, ఎం.శ్రీనివాసులు సహా బియ్యం వ్యాపారులు 116వ వార్డు డీఎంకే అభ్యర్థి ఏఆర్‌పీఎం కామరాజ్‌, 120వ వార్డు అభ్యర్థి ఆర్‌.మంగై తదితరులకు మద్దతుగా తెలుగు వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Updated Date - 2022-02-15T17:03:29+05:30 IST