Abn logo
Sep 17 2020 @ 05:43AM

ఐరిష్‌ ద్వారా రేషన్‌ పంపిణీ

నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 16: మండలంలోని అన్ని గ్రామాల్లో ఇకపై ఐరిష్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా రేషన్‌ పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్‌ ప్రశాంత్‌ తెలిపారు. బుధవారం మండలంలోని రేషన్‌ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేలిముద్రలు రాక చాలా మందికి రేషన్‌ అందడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీంతో ఐరిష్‌ ద్వారా రేషన్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. 

Advertisement
Advertisement