సరుకులు పంపిణీ చేస్తున్న డీఎస్పీ, సీఐ
కాగజ్నగర్ రూరల్, జూలై 6: పోలీసులు మీ కోసంలో భాగంగా బుధవారం కాగజ్నగర్ మండలం కడంబా గ్రామంలో ఈసుగాం పోలీసుల ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. డీఎస్పీ కరుణాకర్, సీఐనాగరాజు పాల్గొని నిరుపేదల కు ఒక్కొక్కరికి ఒకబస్తా బియ్యం, పదిరోజులకు సరి పడ కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎస్సై జగదీష్, ఏఎస్సైహీరామన్ పాల్గొన్నారు.