Advertisement
Advertisement
Abn logo
Advertisement

సోమ వనజకు విశిష్ట సేవాజ్యోతి అవార్డు

సిద్దిపేట, అక్టోబరు 25 : గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం రాత్రి తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవాసంస్థ వారు సిద్దిపేటకు చెందిన ఆలయన్స్‌ క్లబ్స్‌ వైస్‌ గవర్నర్‌ సోమ వనజకు విశిష్ట సేవాజ్యోతి పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడి, సంస్థ గౌరవాధ్యక్షుడు రామారావు, అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, కోఆర్డినేటర్‌ యాదగిరి, కన్వీనర్‌ శ్రీధర్‌,  ఆలయన్స్‌ కరీంనగర్‌ జిల్లా గవర్నర్‌ రాజేంద్రప్రసాద్‌, అలయన్స్‌ వరంగల్‌ జిల్లా గవర్నర్‌ వలభోజు మోహన్‌రావు, ఆలయన్స్‌ సిద్దిపేట జిల్లా జోన్‌ చైర్మన్‌ సోమ శివకుమార్‌, తెలుగు వెలుగు సాహితీ సేవాసంస్థ సభ్యులు, ప్రతిభాభారతి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement