ఏపీలో టిక్కెట్ ధరల పెంపుపై వర్మ వాదనేంటి?
మంత్రి పేర్ని నానితో వర్మ ఏం చర్చించారు?
ఇండస్ట్రీలో 'కుళ్లు' ఎక్కువని ఎందుకన్నారు?
ఏపీ సర్కారుపై వర్మ న్యాయపోరాటం చేస్తారా?
సినిమా వాళ్లు 'బలిసి'కొట్టుకుంటున్నారా?
సీఎం జగన్‌లో వర్మను ఆకట్టుకున్నదేమిటి?
వర్మలో శాడిస్టు, పిరికివాడు కూడా ఉన్నాడా?
రాంగోపాల్ వర్మతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో..