మధుమేహ ఔషధంతో హృద్రోగ ముప్పు

ABN , First Publish Date - 2020-02-09T08:08:55+05:30 IST

టైప్‌-2 మధుమేహ ఔషధం ‘రోసిగ్లిటాజోన్‌’ వాడకంతో హృద్రోగాల ముప్పు 33 శాతం పెరుగుతోందని అమెరికాలోని యేల్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో...

మధుమేహ ఔషధంతో హృద్రోగ ముప్పు

 తేలింది. రోగులపై నిర్వహించిన ప్రయోగ పరీక్షలు, వైద్య నివేదికల ఫలితాల సునిశిత విశ్లేషణ అనంతరం వారు ఈవిషయాన్ని ప్రకటించారు. కాగా, ఇదే కారణంతో పదేళ్ల క్రితమే రోసిగ్లిటాజోన్‌ వాడకంపై ఐరోపా దేశాలు నిషేధం విధించాయి.ప్రస్తుతం అమెరికాలోనూ పలు ఆంక్షల నడుమ ఈ ఔషఽధ విక్రయాలు జరుగుతున్నాయి. 

Updated Date - 2020-02-09T08:08:55+05:30 IST