Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్త కనకదాస ఆదర్శనీయుడు


రామగిరి, డిసెంబరు 7: భక్త కనకదాస అందరికీ ఆదర్శనీయు డని మాజీమంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలం లోని పోలేపల్లిలో నూతనంగా ఆవిష్కరించిన భక్తకనక దాస విగ్రహానికి ఆమె స్థానిక గ్రామ స్థులతో కలిసి పూజలు నిర్వ హించారు. భక్త కనకదాస జీవి తం ప్రతి ఒక్కరికి ఆదర్శం కా వాలన్నారు. ఆమె వెంట మాజీ ఎంపీపీ రంగయ్య, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, మాజీ సర్పంచలు చంద్రప్ప, శ్రీరాములు, కురుబ సంఘం నాయకులు ఉన్నారు.


Advertisement
Advertisement