చాపాడు మండలంలో పంచాయతీ రిజర్వేషన్ల వివరాలివే...

ABN , First Publish Date - 2021-01-27T04:58:21+05:30 IST

చాపాడు మండలంలో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఎంపీడీఓ శ్రీఽధర్‌నాయుడు పేర్కొన్నారు.

చాపాడు మండలంలో   పంచాయతీ రిజర్వేషన్ల వివరాలివే...

చాపాడు, జనవరి 26: చాపాడు మండలంలో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఎంపీడీఓ శ్రీఽధర్‌నాయుడు పేర్కొన్నారు. మడూరు, ఎన.ఓబాయపల్లె, వెదురూరు (ఎస్సీ మహిళలు), చియ్య పాడు, పల్లవోలు (ఎస్సీ జనరల్‌) బద్రిపల్లె, చాపాడు, ఖాదర్‌పల్లె గ్రామాలు (బీసీ మహిళలు), అన్నవరం, అయ్యవారిపల్లె, టి.ఓబాయ పల్లె గ్రామాలు (బీసీ జనరల్‌) కేటాయించారు.

చిన్నగురవలూరు, లక్ష్మిపేట, రాజువారిపేట, సీతారామపుం, సిద్దారెడ్డిపల్లె గ్రామాలు (ఓసీ మహిళలు), అల్లాడుపల్లె, నాగులపల్లె, పెద్దగురవలూరు, సోమాపురం, విశ్వనాథపురం, కుచ్చుపాప (జనరల్‌) కేటాయించినట్లు తెలిపారు.

22 గ్రామపంచాయతీల్లో మొత్తం 208 వార్డులు ఉన్నాయి. వీటిలో ఓసీలకు 107, బీసీలకు 53, ఎస్సీలకు 44, ఎస్టీలకు 4 రిజర్వేషన్లు కేటాయించారు. మండలంలో మొత్తం 32,117 మంది ఓట ర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 16,315, మహిళలు 15,801 ఉన్నారు.

Updated Date - 2021-01-27T04:58:21+05:30 IST