కరోనా కంటే ఢిల్లీ సర్కారు నాలుగడుగులు ముందుంది

ABN , First Publish Date - 2020-05-31T08:07:34+05:30 IST

ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని మేం అంగీకరిస్తాం. అయినా భయపడాల్సిన అవసరం లేదు. వైర్‌సను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యాం. లాక్‌డౌన్‌లోనే శాశ్వతంగా...

కరోనా కంటే ఢిల్లీ సర్కారు నాలుగడుగులు ముందుంది

 ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని మేం అంగీకరిస్తాం. అయినా భయపడాల్సిన అవసరం లేదు. వైర్‌సను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యాం. లాక్‌డౌన్‌లోనే శాశ్వతంగా ఉండలేం. మా ప్రభుత్వం కొవిడ్‌-19 కంటే నాలుగు అడుగులు ముందుందని హామీ ఇస్తున్నా.

- అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీ సీఎం


Updated Date - 2020-05-31T08:07:34+05:30 IST