దరఖాస్తులకు 31వరకు గడువు
ABN , First Publish Date - 2021-05-07T06:07:01+05:30 IST
ఉట్నూర్‌లోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 31 లోగా దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ తక్షశీల కోరారు.
ఉట్నూర్‌రూరల్, మే 6: ఉట్నూర్‌లోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 31 లోగా దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ తక్షశీల కోరారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను పంపించాలన్నారు.