సైబర్‌ ఎటాక్‌ వల్ల మరణించిన తొలి వ్యక్తి?

ABN , First Publish Date - 2020-09-24T03:33:48+05:30 IST

సైబర్‌ ఎటాక్స్ అనేవి టెక్నాలజీ లో ఉండే ప్రమాదాలు. అవి ఇంతవరకూ ప్రాథమికంగా డబ్బు సంపాదించే మార్గాలు గానే ఉన్నాయి తప్ప

సైబర్‌ ఎటాక్‌ వల్ల మరణించిన  తొలి వ్యక్తి?

సైబర్‌ ఎటాక్స్ అనేవి టెక్నాలజీ లో ఉండే ప్రమాదాలు. అవి ఇంతవరకూ ప్రాథమికంగా డబ్బు సంపాదించే మార్గాలు గానే ఉన్నాయి తప్ప, మనుషుల ప్రాణాలకి  ప్రమాదం తీసుకు రాగలవని … ఎవరూ అనుకోలేదు. అయితే ఒక సంఘటన ఈ అభిప్రాయం తప్పని తేల్చేసింది. టెక్నాలజీ ఓ మనిషి ప్రాణాలు తీసేసింది. ఎలా? ఎక్కడ? ఎందుకు?


వీడియో చూడండి :



Updated Date - 2020-09-24T03:33:48+05:30 IST