Abn logo
Sep 24 2020 @ 12:37PM

బుడ్‌గామ్ లో ఎదురు కాల్పులు.. అమరుడైన సీఆర్పీఎఫ్ అధికారి

Kaakateeya

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లోని బుడ్‌గామ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ అధికారి అమరుడయ్యారు. మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడని జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement