కరోనా వేళ వీరిపై ఏమిటీ కనక వర్షం?

ABN , First Publish Date - 2020-07-03T18:22:48+05:30 IST

కరోనా దెబ్బకు వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. దేశఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.

కరోనా వేళ వీరిపై ఏమిటీ కనక వర్షం?

కరోనా దెబ్బకు వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. కార్పొరేట్ ప్రముఖుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. వ్యాక్సిన్ కింగ్‌గా పేరున్న డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలకు మాత్రం ఈ సంక్షోభ కాలం బాగా కలిసి వచ్చింది. మే 31తో ముగిసిన తొలి త్రైమాసికంలో 25శాతం ఆస్తులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.  ప్రపంచ కుబేరుల జాబితాలో 86వ స్థానానికి ఎగబాకారు. మరింత సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.




Updated Date - 2020-07-03T18:22:48+05:30 IST