Abn logo
Mar 27 2020 @ 02:04AM

అత్యవసరం కాని ఆర్డర్లు నిలిపివేత

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసరం కాని ఉత్పత్తుల ఆర్డర్ల స్వీకరణను ఈ-కామర్స్‌ కంపెనీలు తాత్కాలికంగా నిలిపివేశాయి. పేటీఎం మాల్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాయి

Advertisement
Advertisement
Advertisement