బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-07-12T02:51:12+05:30 IST

బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌

బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌

బెంగళూరు: బెంగళూరులో కరోనా వ్యాప్తి నియంత్రణకు 10 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. ఈనెల 14న రాత్రి 8 గంటల నుంచి జూలై 23 ఉదయం 5 గంటల వరకు బెంగళూరు అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. అత్యవసర సేవలు కొనసాగుతాయని  పేర్కొంది.   


  

Updated Date - 2020-07-12T02:51:12+05:30 IST