డిసెంబరు చివరికి వ్యాక్సిన్‌ సిద్ధం: చైనా

ABN , First Publish Date - 2020-05-31T08:32:19+05:30 IST

చైనాలో తయారైన కరోనా వ్యాక్సిన్‌ డిసెంబరు చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్‌ కోసం సిద్ధంకానున్నట్టు చైనా ప్రభుత్వానికి చెందిన అసెట్స్‌ సూపర్‌విజన్‌ అండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ కమిషన్‌...

డిసెంబరు చివరికి వ్యాక్సిన్‌ సిద్ధం: చైనా

బీజింగ్‌, మే 30: చైనాలో తయారైన కరోనా వ్యాక్సిన్‌ డిసెంబరు చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్‌ కోసం సిద్ధంకానున్నట్టు చైనా ప్రభుత్వానికి చెందిన అసెట్స్‌ సూపర్‌విజన్‌ అండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ కమిషన్‌ (ఎస్‌ఏఎ్‌సఏసీ) వెల్లడించింది. ట్రయల్స్‌లో భాగంగా 2 వేలకు పైగా రోగు లు వ్యాక్సిన్లను తీసుకున్నట్టు సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా తెలిపింది.     


Updated Date - 2020-05-31T08:32:19+05:30 IST