జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-10-20T06:03:55+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. మంగళవారం 530 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ కేసు నమోదైందన్నారు.

జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 19: జిల్లావ్యాప్తంగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. మంగళవారం 530 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ కేసు నమోదైందన్నారు. కాగా, ఏడుగురు హోం ఐసోలేషన్‌లో, ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని థర్డ్‌వేవ్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలన్నారు.

Updated Date - 2021-10-20T06:03:55+05:30 IST