Advertisement
Advertisement
Abn logo
Advertisement

నలుగురికి కరోనా

అనంతపురం వైద్యం, నవంబరు 26: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శుక్రవారం కొత్త మరణాలు నమోదు కాలేదు. మొత్తం మీద జిల్లాలో ఇప్పటి వరకు 157999 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 1093 మంది మరణించగా.. 156851 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ఇంకా 55 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement