ఎనిమిది నెలల చిన్నారికి కరోనా

ABN , First Publish Date - 2020-03-27T06:21:10+05:30 IST

శ్రీనగర్‌లో 8 నెలల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. దేశంలో కరోనా సోకిన అత్యంత పిన్న వయస్కురాలు ఈ చిన్నారే. ఏడేళ్ల తోబుట్టువుకు...

ఎనిమిది నెలల చిన్నారికి కరోనా

శ్రీనగర్‌లో 8 నెలల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. దేశంలో కరోనా సోకిన అత్యంత పిన్న వయస్కురాలు ఈ చిన్నారే. ఏడేళ్ల తోబుట్టువుకు కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. వీరిద్దరూ ఇటీవల సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చిన వ్యక్తి మనుమలు. ఆ వ్యక్తికి కరోనా సోకినట్లు ఈ నెల 24న నిర్ధారణ అయింది. జమ్మూ కశ్మీర్‌లో కరోనా కేసుల సంఖ్య 11కు పెరిగింది.

Updated Date - 2020-03-27T06:21:10+05:30 IST