Advertisement
Advertisement
Abn logo
Advertisement

సరైన ఆహారం తీసుకోకపోతే కరోనా ముప్పు!

కొవిడ్‌ ప్రభావానికి, ఆహారపు అలవాట్లకు సంబంధం ఉంది. ఈ విషయం యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. మనసు పెట్టి తినకపోవడం, ఎక్కువగా తినడం, ఒక్కసారిగా ఆకలి తగ్గిపోవడం, కరోనా ఒత్తిడితో ఆహారం తగ్గించడంతో పాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్న వారిలో కొవిడ్‌ ప్రభావం దీర్ఘకాలం ఉంటున్నట్టుగా ఈ అధ్యయనంలో తేలింది. 700 మందిపై జరిపిన అధ్యయనం వివరాలను ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఈటింగ్‌ డిజార్డర్‌లో ప్రచురించారు. 

Advertisement
Advertisement