Indiaలో కొత్తగా 50,407 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-02-12T15:03:03+05:30 IST

దేశంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయి.

Indiaలో కొత్తగా 50,407 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కొత్త కేసులు అవగా... 804 మరణాలు సంభవించాయి. 1,36,962 రికవరీ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 172.29 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ జరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు  6,10,433గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు శాతం 1.43%, రికవరీ రేటు ప్రస్తుతం 97.37%గా ఉంది. 

Updated Date - 2022-02-12T15:03:03+05:30 IST