TPCC: రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో అప్రమత్తమైన కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-08-03T16:45:04+05:30 IST

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజీనామాతో తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తమైంది.

TPCC: రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో అప్రమత్తమైన కాంగ్రెస్

హైదరాబాద్ (Hyderabad): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి (Rajagopal reddy) కాంగ్రెస్ (Congress) పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటనతో టీపీసీసీ (TPCC) అప్రమత్తమైంది. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డితో ఎవరూ వెళ్లిపోకుండా.. మండల, గ్రామస్థాయి నేతలతో సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు. మధుయాష్కీ నేతృత్వంలో స్ట్రాటజీ, ప్రచార కమిటీ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

Updated Date - 2022-08-03T16:45:04+05:30 IST