Abn logo
Sep 18 2021 @ 00:46AM

వైభవంగా చౌడేశ్వరీ జ్యోతుల మహోత్సవం

బుక్కరాయసముద్రం, సెప్టెంబర్‌ 17 : తొగటవీర, దేవాంగ కులస్థుల ఆధ్వర్యంలో వేర్వేరుగా చౌడేశ్వరీదేవి జ్యోతుల మహోత్సవాన్ని శుక్రవారం  వైభవం గా నిర్వహించారు. తొగటవీర ఆధ్వర్యంలో పులికాపు,  నీళ్లు కళాశాలను మేళతాళాల మధ్య ఉరేగించారు. గు రువారం రాత్రి జ్యోతులను వెలిగించి ఆలయం నుంచి ఉరేగించారు.  అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.  భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.