Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ తగ్గాలంటే...

కొలెస్ట్రాల్‌ స్థాయిలు నార్మల్‌గా ఉండాలంటే ఇదిగో ఈ ఆరు నియమాలు పాటించండి అని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. అవేమిటంటే...


పొగ తాగే అలవాటు ఉంటే మానేయండి.


శాచ్యురేటెడ్‌ ప్యాట్స్‌ ఉండే ఆహారం తీసుకోవడం తగ్గించండి. ఉదాహరణకు వెన్న, నెయ్యి, క్రీమ్‌, చికెన్‌ విత్‌ స్కిన్‌. 


రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి.


తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ చెక్‌ చేయించుకోండి.


ఆందోళన, ఒత్తిడి, కోపం వంటి వాటిని తగ్గించుకోండి.


బరువును నియంత్రణలో ఉంచుకోండి. బాడీమాస్‌ఇండెక్స్‌(బిఎమ్‌ఐ) సాధారణంగా ఉండేలా చూసుకోండి. 

Advertisement
Advertisement